KDP: సిద్ధవటం ఎక్సైజ్ పరిధిలోని భాకరాపేట, మాచుపల్లి మద్యం దుకాణాలకు ప్రభుత్వం రీ-నోటిఫికేషన్ విడుదల చేసిందని ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అక్టోబర్ 19లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21న కడప కలెక్టర్ కార్యాలయంలో లక్కీ డ్రా ద్వారా లైసెన్స్‌దారులను ఎంపిక చేస్తామని ఆదివారం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం


