PPM: బెలగాం నుంచి రాయగాడ రోడ్డు వరకు డంపింగ్ యార్డ్ మార్గంలో రూ.2 కోట్లతో ప్రధాన రహదారి పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రహదారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. అలాగే, ఇప్పటి వరకు పార్వతీపురం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.152 కోట్ల నిధులు తీసుకొచ్చామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రహదారి పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


