హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారిపై కంటైనర్ బోల్తా

VSP: గాజువాక-నాతయ్యపాలెం జాతీయ రహదారిపై ఓ కంటైనర్ అదివారం అదుపుతప్పి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ల సహాయంతో కంటైనర్‌ను తొలగించే చర్యలు చేపట్టారు. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే వారు స్పందించి ట్రాఫిక్‌ను సర్వీస్‌ రోడ్డువైపు మళ్లించారు.