ఢిల్లీలో SIR అంశంపై రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)కు వ్యతిరేకంగా ఇండియా కూటమి నిరసనలకు సిద్ధమైంది. రేపు ఢిల్లీలో మహాధర్నా నిర్వహించడంతో పాటు సుప్రీంకోర్టు వరకు మార్చ్ చేపట్టాలని నేతలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మహాధర్నాకు భారీగా నేతలు, కార్యకర్తలు తరలిరావాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
వార్తలు
సుప్రీంకోర్టు మార్చ్‌కు ఇండియా కూటమి పిలుపు


