మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. కమ్‌జోంగ్, కాంగ్‌పోక్పి, ఉఖ్రుల్ జిల్లాల్లో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనల్లో నాగాలు, కుకీ వర్గాలకు చెందిన ఇళ్లలో సుమారు 14ఇళ్లకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు ఆంక్షలు విధించారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని CM ఖేమ్‌చంద్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వార్తలు
కాల్పుల్లో 9 మంది మృతి


