హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం: దీప్కే

ప్రజా సమస్యలపై ఆందోళనలు కొనసాగిస్తామని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. ఢిల్లీలో నిరసనలకు వెళ్లిన ఆయనతో పాటు మరో ఇద్దరు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, కోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు. నిరసనలు చేయబోమని తాము ఎలాంటి బాండ్‌పై సంతకం చేయలేదని దీప్కే స్పష్టం చేశారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.