మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి నిశ్చయమైన 23 ఏళ్ల యువతి తరన్నుమ్ బషీర్ నాయక్‌ను ఆమె ప్రియుడు శ్రీపాద్ వడర్ లోయలోకి తోసేశాడు. ఈ ఘటనలో యువతి మృతిచెందింది. యువతి కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
ప్రియురాలిని లోయలోకి తోసేశాడు!


