హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు'

E,G: పశుసంపద అభివృద్ధి, పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. కడియం మండలం దుళ్ల గ్రామంలో మార్కెట్ కమిటీ, పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యానిమల్ హెల్త్ క్యాంపులో ఆయన పాల్గొన్నారు. రైతులకు ఉచిత పశువుల మందులు పంపిణీ చేశారు.