హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక ఎన్నికల్లో ప్రతిచోట వైసీపీ పోటీ చేస్తది'

E.G: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా పోటీ చేస్తామని, రాజీకి తావులేదని తూ.గో. జిల్లా YCP అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యమని చెప్పారు. కష్టకాలంలో నిలిచిన కార్యకర్తలకు పూర్తి సహకారం, భరోసా ఇస్తామన్నారు.