ELR: జిల్లాలోని దళిత, గిరిజన, నిరుపేదలకు తక్షణమే భూ పంపిణీ చేసి, సాగులో ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు డిమాండ్ చేశారు. ఆదివారం జంగారెడ్డిగూడెంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని ఎర్రకాలువ భూముల్లో సాగు చేసుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏక్ సాల్ పట్టాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు భూ పంపిణీ చేయాలి: సీపీఎం


