ఢిల్లీలో నిరసనకారులపై పోలీసుల చర్యను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని హిట్లర్ పాలనతో పోల్చారు. మహిళలు, యువ నిరసనకారులపై దాడులు చేయడాన్ని తప్పుబట్టారు. నిరసనల్లో అరెస్టైన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం తీరుపైనా విమర్శలు గుప్పించారు.
వార్తలు
హిట్లర్ నుంచి నేర్చుకున్నారా? : అఖిలేష్


