హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బీజేపీకి వ్యతిరేకంగా నిరసన

VZM: ఎల్‌కోట మండల కేంద్రంలో సీసీఐ జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో తప్పులు ఉన్నాయని, తక్షణమే కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకించారు.