హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: బెంగుళూరు వైదేహి కార్డియాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఆదివారం మురకంబట్టు లోని ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చిత్తూరు ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు.