హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆచార్య ముదిగొండ శివప్రసాద్ ఘన నివాళి

PLD: నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ స్మృత్యర్థం ఆంధ్రా చైతన్య గ్రూప్, శ్రీనాథ సాహితీ పరిషత్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ముదిగొండ భారతీయ చరిత్ర వైభవాన్ని ప్రతిబింబించేలా 150 నవలలు రచించారని, వాటిలో 20 చారిత్రక నవలలు ఉన్నాయని కొనియాడారు. విద్యార్థులు ఆయన రచనలను అధ్యయనం చేయాలని సూచించారు.