KRNL: కౌతాళం (మం) ఉరుకుంద శ్రీ లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి గుంతకల్లుకు చెందిన పూడూరు ముని రంగనాథ్ ఇవాళ రూ.51,500 విరాళంగా అందజేశారు. దేవస్థానం తరపున ఆయనకు స్వామివారి శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదం అందజేసి ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జీ. వీరేష్ స్వామి, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నిత్య అన్నదానానికి విరాళం


