హైదరాబాద్: 28°C
వార్తలు

తమిళనాడు ప్రాజెక్టులతో యువతకు ఉపాధి: ప్రధాని

తమిళనాడు సీఎం విజయ్ ప్రభుత్వానికి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దేశ తయారీ రంగ అభివృద్ధిలో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పరిశ్రమలు, రవాణా రంగాలకు రాష్ట్రం హబ్‌గా మారుతోందని పేర్కొన్నారు. రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుందని, తమిళనాడుకు వచ్చే ప్రాజెక్టులతో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.