PLD: వినుకొండ నియోజకవర్గ ఈపూరులో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న బస్సు షెల్టర్‌కు, ఊడిజర్లలో రూ. 1.40 కోట్ల తారు రోడ్డు పనులకు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు పనులు, బస్సు షెల్టర్‌కు శంకుస్థాపన


