హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF చెక్కులను అందించిన MLA పితాని

WG: పోడూరు (M) కొమ్ముచిక్కాల TDP క్యాంపు కార్యాలయంలో ఆదివారం 162 మంది లబ్ధిదారులకు రూ.64 లక్షల విలువైన CMRF చెక్కులను MLA పితాని సత్యనారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కోట్లాది రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.