హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజీ కాలువలు, కల్వర్టులకు మరమ్మతులు

TPT: నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో అధ్వానంగా ఉన్న డ్రైనేజీ కాలువలు, కల్వర్టులకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. స్థానికుల ఫిర్యాదులపై పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ రఫీ, ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్‌తో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.