హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాయుడుపేటలో అభివృద్ధి పనులకు భూమిపూజ

TPT: నాయుడుపేటలో పేదల జీవనోపాధి, పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ తెలిపారు. ఆదివారం పట్టణంలో నక్కల జాతుల కుటుంబాల కోసం 14 వ్యాపార షెడ్ల నిర్మాణానికి, మాలయకోటలో నూతన పార్కు నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.