హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జనసేన నిర్వాహక్ దళ్ సమన్వయ సమావేశం'

అనకాపల్లి జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్లమెంటు సమన్వయకర్తలు, 32 మంది సభ్యులతో కూడిన నిర్వాహక్ దళ్ సమన్వయ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పీవీఎస్ఎన్ రాజు, ఎం. శ్రీవేణి తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాల సమన్వయంపై నేతలు చర్చించారు.