హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాచీన కళలను ప్రోత్సహించాలి: ఎమ్మెల్యే

కృష్ణా: ప్రాచీన కళలను ప్రోత్సహించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఆదివారం ఘంటసాల మండలం చిట్టూర్పులోని గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవాలయంలో కృష్ణా, NTR, ఏలూరు జిల్లాల స్థాయి తాళం భజన, మురళీ కోలాటం పోటీలు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పోటీలను ప్రారంభించారు.