తమిళనాడు సీఎం విజయ్ ప్రధాని మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు. హోసూర్-బొమ్మసంద్ర మెట్రో ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని కోరారు. కోయంబత్తూర్, మదురై మెట్రో ప్రతిపాదనలను పునఃపరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. రెండు మెట్రో ప్రాజెక్టులకు తక్షణమే నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో రవాణా, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరమని సీఎం పేర్కొన్నారు.
వార్తలు
మెట్రో ప్రాజెక్టులకు నిధులివ్వండి: విజయ్


