ATP: CM చంద్రబాబు నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్‌లో జిల్లా పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల అఖండ విజయమే లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో బీసీలకు పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు పూల నాగరాజు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం జూమ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు


