హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగాలి'

NTR: తిరువూరు నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై డబ్బు, పలుకుబడికి కాకుండా గుణం, విద్యార్హతలు, ప్రజాసేవ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తే సామాన్య కార్యకర్తలకు అవకాశాలు లభిస్తాయనే ఆశాభావం వ్యక్తమవుతోంది.