KDP: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గంలో టీడీపీతో పాటు కూటమి అభ్యర్థుల గెలుపునకు నాయకులు కృషి చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జగన్మోహన్ రాజు సూచించారు. ఆదివారం సిద్ధవటం మండలం మాచుపల్లిలో టీడీపీ నేత మల్లు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి'


