KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న సుమారు 500 మంది ఉద్యోగులకు త్వరలో ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో హాజరులో పారదర్శకత, ఉద్యోగుల్లో సమయపాలన, జవాబుదారీతనం పెరుగుతాయని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఫేస్ రికగ్నిషన్ హాజరు


