NTR: వత్సవాయి గ్రామంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారిని వైసీపీ ఇన్‌ఛార్జ్, కేడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మవారిని దర్శించుకున్న నాగేశ్వరరావు


