హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ స్టేషన్‌లు తనిఖీ చేసిన ఏఎస్పీ

ASR: సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సీలేరు, ధారకొండ, సప్పర్ల, దుప్పులవాడ తదితర గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లను ఆదివారం చింతపల్లి ఏఎస్పీ మహేంద్ర సిన్హా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.