హైదరాబాద్: 28°C
వార్తలు

'మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలో రెండో స్థానం'

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీ దేశంగా భారత్ ఎదిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రక్షణ పరికరాల తయారీలోనూ స్వయం సమృద్ధి సాధిస్తున్నామని తెలిపారు. గత 12 ఏళ్లలో అనేక రంగాల్లో మార్పులు తీసుకొచ్చామని, తయారీ రంగం వృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు.