హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీ రాజకీయ సాధికారతకు టీడీపీ కట్టుబడి ఉంది'

W.G: బీసీల రాజకీయ సాధికారతకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు అన్నారు. బీసీలకు 34 శాతం పార్టీ టికెట్లు కేటాయించాలనే పార్టీ నిర్ణయం రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. నరసాపురం టీడీపీ కార్యాలయంలో బీసీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.