నంద్యాలలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆదివారం మాజీమంత్రి శిల్పా మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీగా మల్లికార్జున్రెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ రైతు విభాగం కార్యదర్శిగా భీమిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. అనంతరం వారు మాజీ మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శిల్పా మోహన్ రెడ్డిని సన్మానించిన వైసీపీ నాయకులు


