KRNL: ఆదోని రెవెన్యూ భవనంలో జే. రామాంజనేయులు అధ్యక్షతన ఆశా వర్కర్ల సీఐటీయూ సమావేశం జరిగింది. ఆశా వర్కర్లకు ఎన్నికల హామీ మేరకు కనీస వేతనాలు అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పోరాటాల ఫలితంగా వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెరిగిందని, యూనిఫాం, గ్రాట్యుటీ సౌకర్యాలు సాధించుకున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి'


