హైదరాబాద్: 28°C
వార్తలు

నిరసనకారులపై కేంద్రం నిరంకుశ వైఖరి: అశుతోష్

నిరసనకారులపై కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సీజేపీ సహ సంచాలకుడు అశుతోష్ రంకా ఆరోపించారు. శాంతియుత నిరసనలు తెలిపిన వారిని అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ, గతంలో ఎమర్జెన్సీ సమయంలోనూ రైళ్లు నిలిపివేయలేదన్నారు. కేంద్రం భయంతోనే ఢిల్లీలో మెట్రో, రైలు సేవలను నిలిపివేసిందని, స్వాతంత్ర్యం తర్వాత ఇలాంటి ఘటనలు జరగలేదని వ్యాఖ్యానించారు.