ఢిల్లీలో రైళ్లు, మెట్రో సేవలు రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని CJP అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. సెల్‌ఫోన్లు లాక్కొని, ఎవరితోనూ మాట్లాడకుండా చేసి, ప్రైవేటు వాహనాల్లో వేర్వేరు ప్రాంతాలకు తరలించారని తెలిపారు. న్యాయవాదులను సంప్రదించే అవకాశం ఇవ్వకుండా నిర్బంధించారని, సీజేపీ ముంబై కోఆర్డినేటర్ ప్రణయ్‌ను కస్టడీలో హింసించారని ఆరోపించారు.
వార్తలు
ఢిల్లీలో నిర్బంధాలు.. హక్కులు హరించారు: సౌరవ్ దాస్


