హైదరాబాద్: 28°C
వార్తలు

1975 తర్వాత మళ్లీ ఎమర్జెన్సీ పరిస్థితులు: సౌరవ్ దాస్

1975 తర్వాత దేశంలో మళ్లీ ఎమర్జెన్సీ పరిస్థితులను చూస్తున్నామని CJP అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. ఢిల్లీలో నిన్న 40 వేల మంది భద్రతా బలగాలను మోహరించారని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు, సరిహద్దులతో పాటు జమ్మూకశ్మీర్ నుంచి కూడా బలగాలను రప్పించారని తెలిపారు.