హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

NZB: 275 మంది లబ్ధిదారులకు 2.75 కోట్ల విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. Nzb నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మఠం పవన్, జగదీష్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.