హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటరు నమోదుపై బొల్లం మల్లయ్య దిశానిర్దేశం'

SRPT: చిలుకూరు మండల కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు అవగాహన సదస్సు ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని నాయకులకు సూచించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.