హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు సీజేఐను కలవనున్న ఖర్గే, రాహుల్

ఈసీ, సీఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్‌కు లేఖ రాసినట్లు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ అంశంపై పూర్తి వివరాలను తెలియజేసేందుకు రేపు సాయంత్రం స్వయంగా సీజేఐను కలవనున్నట్లు తెలిపారు. ఈసీ నిర్ణయాలు, సీఈసీపై ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై సీజేఐ దృష్టి తీసుకువెళ్లనున్నట్లు ఇరు నేతలు చెప్పారు.