HYD: బొల్లారంలో చిన్నారి(6) హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. కౌకూర్‌లోని విల్లా ఆర్కేడ్స్‌లో ఆడుకుంటూ కనిపించకుండా పోయిన చిన్నారి అరులియా మోజెస్.. సెల్లార్‌లోని సంపులో శవమై కనిపించింది. చిన్నారి హత్య వెనుక వాచ్‌మెన్ విక్రమ్ హస్తం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: చిన్నారిని ఫాలో అయిన వాచ్‌మెన్ సీసీ ఫోటేజ్


