MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం ఎదుట మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోనే తొర్రూరు రెవెన్యూ డివిజన్ మరియు తొర్రూరు మున్సిపాలిటీగా ఏర్పడిందని పేర్కొన్నారు.
తెలంగాణ
మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం


