నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 28వ ప్యాకేజీ త్వరగా మంజూరు కావాలని కోరుతూ సంబంధిత పత్రాలను అమ్మవారి పాదాల చెంత ఉంచారు. రూ.500 కోట్ల నిధులు కేటాయించాలని అసెంబ్లీలో కోరినట్లు తెలిపారు.
తెలంగాణ
VIDEO: బాసర అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే


