WGL: నర్సంపేటలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా రెండో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి మాట్లాడుతూ, బీసీలు ఐక్యంగా లేకపోవడం వల్లే అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందన్నారు. అక్టోబర్ 16న వరంగల్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
'బీసీ హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి'


