ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ.. కన్నాట్ ప్లేస్‌లో SFI, AISF, AIYF విద్యార్థి సంఘాలు సంయుక్తంగా ఆందోళనకు దిగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వార్తలు
ఢిల్లీలో మరోసారి ఉద్రిక్తత


