PDPL: పెద్దపల్లి పట్టణం 17వ వార్డులో కౌన్సిలర్ తోట ఫణీంద్ర భూపతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు డీజే బాక్సులు, యాంప్లిఫైయర్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య సహకారంతో కార్యక్రమం నిర్వహించారు. మహిళలు బతుకమ్మ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని కౌన్సిలర్ ఆకాంక్షించారు.
తెలంగాణ
బతుకమ్మ పండుగ.. డీజే బాక్సుల పంపిణీ


