హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

గద్వాల జిల్లా కేంద్రంలో జిల్లా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి కావడంతో జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆదివారం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కేసీఆర్ కి కృతజ్ఞత తెలుపుతూ, వారి చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి నియోజకవర్గ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు పాలాభిషేకం చేశారు. అదేవిదంగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.