జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలిపారు. వారికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. కార్యకర్తలు, పార్టీ కుటుంబాలకు కష్టకాలంలో అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించేందుకు ముందుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ


