RR: ఇబ్రహీంపట్నం మండలం నాగనపల్లి గ్రామంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జెర్కొని రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, నవంబర్ 30, 2026న హైదరాబాద్‌లో నిర్వహించనున్న 2016 ఆర్‌పీడీ చట్టంపై జాతీయ సదస్సును జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
'జాతీయ సదస్సును జయప్రదం చేయాలి'


