SRPT: జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో కలశ స్థాపనతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెనాలికి చెందిన అన్నలూరు శ్రీహరిబాబు శిష్య బృందం ఆధ్వర్యంలో సంతోషిమాతను శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణవ పతాకావిష్కరణ,కలశ స్థాపన పూజలు నిర్వహించారు.
తెలంగాణ
ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు


