హైదరాబాద్: 28°C
తెలంగాణ

JNTU విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్

SRCL: సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. రూ. 402 కోట్లతో 2021లో మంజూరైన మంధేపల్లి శాశ్వత క్యాంపస్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. నూతన క్యాంపస్ నిర్మాణం పూర్తయ్యే వరకు అగ్రహారంలోని కొనసాగించాలన్నారు.